
Vinod Kumar..అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది..
సిరా న్యూస్, చిగురుమామిడి: అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. కరీంనగర్ కు బండి సంజయ్ కుమార్ చేసింది శూన్యం వేలకోట్ల రూపాయలతో కరీంనగర్ ను అభివృద్ధి చేశాను మళ్లీ ఎంపీగా గెలిపించండి. బిఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్. అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కరీంనగర్ బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోనీ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ కు చేసింది శూన్యమని అన్నారు. వేలకోట్ల రూపాయలతో కరీంనగర్ కు స్మార్ట్ సిటీ, హైదరాబాద్ టు సిద్దిపేట్ రైల్వే లైన్, రాజివ్ రహదారి వంటి అనేక అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు.2001 లో అనాటి మాజీ…
