
ఇక నోటు తో ప్రచారం
సిరా న్యూస్, ఖమ్మం; ఖమ్మం జిల్లాలో 10 నియోజక వర్గాల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రచారం ముగియడంతో ఓట్ల వేట్లలో నోట్లు పంచేందుకు నేతలు సిద్దమవుతున్నారు. పది నియోజక వర్గాల్లో ఎన్నికల భరిలో నిలిచిన అభ్యర్దుల భవితవ్యాన్ని తెల్చనున్నారు. ప్రచారం ముగియడతో ఓట్ల వేటలో తేరవెనుక తాయిలాలకు తెర తెర లేపారు. ఖమ్మం జిల్లాలో పది నియోజక వర్గాల్లో 250 మంది అభ్యర్దులు గెలుపు కోసం ఓటర్ మహాశయుడిని ప్రసన్నం చేసుకునేందుకు తెర వెనక తాయిలాల కు తెర తీసారు. ఒక్కో నియోజక వర్గంలో ఒక్కో రేటుకు అభ్యర్దులు తెర లేపారు. పాలేరులో ఇప్పటికే ఓటుకు 4 వేల ధర పలుకుతుంది. ఎస్పీ నియోజక వర్గంలో 5 వేలకు ధర పలికే పరిస్థితి కి దారులు పడుతున్నాయి. తాజా ఎమ్మేల్యేలు కోటాను కోట్ల రూపాయిలు…
