తెలంగాణ

కారు బోల్తా..ఆరుగురికి తీవ్ర గాయాలు

సిరా న్యూస్,వికారాబాద్; వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ఖాoజాపూర్ గేట్ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో ఆరు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా వుండడంలో హైదరాబాద్ కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న వాళ్లంతా యువకులే. షఫీ, నజీర్, సోహెబ్, దావూద్, ఆసిఫ్ నదీబ్ తదితరులు ఉన్నట్లు సమాచారం.

Read More
18 Dec 2023, 6:42 pmsiranews.in