ట్రేండింగ్ వార్తలు

కీలకం కానున్న ఓటింగ్…..

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణకు అత్యంత కీలకమైన రోజు. మూడు కోట్ల మంది ఓటర్లు ఐదేళ్ల తమ భవితకు దిశా నిర్దేశం చేసుకునే రోజు. కొండంత ఆత్మ విశ్వాసంతో కాంగ్రెస్‌, కాస్త కలవరపాటుతో కేసీయార్‌ పార్టీ, గేమ్‌ చేంజర్‌ అవుదామన్న వ్యూహంతో భాజపా, కింగ్‌ మేకర్‌ కావచ్చన్న ఆశతో ఎం.ఐ.ఎం... ఇదీ ప్రస్తుత కీలక పార్టీల మనోభావాలు. భాజపాకు మద్దతు ఇస్తూ తాను కూడా ఉన్నానంటోంది జనసేన. కాంగ్రెస్‌కు పరోక్షంగా సపోర్ట్‌ చేస్తూ తెలుగుదేశం తెలంగాణ ఎన్నికల్లో తాను కూడా ప్రభావం చూపించాలనుకుంటోంది. ఓటర్లను ఆకట్టుకునే హామీలు, హోరెత్తించే ప్రచారం, తనిఖీల్లో పట్టుబడ్డ బంగారం, నగదు... పట్టుబడకుండా, ఓటర్లకు చేరుతున్న వందల కోట్ల డబ్బు... ఇవీ నేటి ఎన్నికల ఏర్పాట్లు. పార్టీల ఆశలు, విశ్లేషకుల వివరణలు, మీడియా అంచనాలు ఎలా ఉన్నా... తాను చెప్పబోయే తీర్పుపై ఇప్పటికే తెలంగాణ…

Read More
30 Nov 2023, 10:53 amsiranews.in