Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 20 December 2023, 4:51 pmEditor : Sira News

 ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ భోజ్జును కలిసిన మజర్ భాయ్..

సిరా న్యూస్,ఖానాపూర్:

 ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ భోజ్జును కలిసిన మజర్ భాయ్..

ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన.  వెడ్మ భోజ్జు నేడు  బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ మజర్ భాయ్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో ఉన్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు . వీరి వెంట ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మొహమ్మద్ ముబీన్ ఉన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.