Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 28 November 2023, 8:11 pmEditor : Sira News

చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ డిసెంబర్ 8 కి వాయిదా

సిరా న్యూస్,న్యూ ఢిల్లీ;
చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంలో సీఐడీ వేసిన పిటిషన్పై విచారణ మంగళవారం జరిగింది. చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  డిసెంబర్ 8 లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 11 కు ధర్మాసనం వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాలు ఎక్కడా మాట్లాడవద్దని ఆదేశించింది. అయితే, ర్యాలీలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. సీఐడీ పిటిషన్పై విచారణ డిసెంబర్ 8కి వాయిదా వేసింది.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.