Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 19 December 2023, 4:04 pmEditor : Sira News

జిల్లా ఎస్పీని  కలిసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్..

సిరాన్యూస్, ఆదిలాబాద్: 

జిల్లా ఎస్పీని  కలిసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్..

ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత మొదటిసారి  జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ ని    మర్యాదపూరకంగా కలిశారు.శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించిన పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు, ఒకర్ని ఒకరు శాలువాలతో సత్కరించుకున్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.