ట్రేండింగ్ వార్తలు

నాకు ఓటెయ్యకపోతే…చనిపోతాం

పాడి కౌషిక్ రెడ్డి సిరా న్యూస్,హుజురాబాద్; బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. మీరు ఓటేసి దీవిస్తే నాలుగో తారీఖున జైత్రయాత్ర లేదంటే మా కుటుంబ సభ్యుల శవయాత్రేనన్నారు. కుటుంబ సభ్యులం ముగ్గురంఆత్మహత్య చేసుకుంటామని కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు

Read More
28 Nov 2023, 8:25 pmsiranews.in