Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 28 December 2023, 2:53 pmEditor : Sira News
నాగపూర్ కి బయలుదేరిన పెంబి కాంగ్రెస్ నాయకులూ..

సిరాన్యూస్, పెంబి:
నాగపూర్ కి బయలుదేరిన పెంబి కాంగ్రెస్ నాయకులూ..
మహారాష్ట్రలోని నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ పెంబి మండల అధ్యక్షులు సళ్ళ స్వప్నిల్ రెడ్డి, నాయకులు తులాల శంకర్, జోగు నరేందర్, చిన్నయ్య, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ప్రత్యేక వాహనంలో నాగపూర్ కు పయనమైన నాయకులు… జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి… అంటూ నినాదలు చేశారు.
