తెలంగాణ

ఓటు కలిగి ఉండడం ప్రాథమిక హక్కు..

ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని  ఓటు వినియోగించుకోవాలి... ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంపొందించాల్సిన అవసరం ఎంతైన ఉంది ఏలూరు నియోజక వర్గ స్వీప్ కార్యక్రమం.. ఇన్ చార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి సిరా న్యూస్,ఏలూరు; ఓటుహక్కు పొందడమే కాకుండా దానిని వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని ఇన్ చార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి పిలుపునిచ్చారు. " స్వీప్ "కార్యాచరణలో భాగంగా మంగళవారం స్ధానిక సర్ సిఆర్ రెడ్డి కళాశాల నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈర్యాలీలో సర్. సిఆర్ రెడ్డి కళాశాలకు చెందిన ఎన్ సిసి యూనిట్, నేషనల్ సర్వీస్ యూనిట్, ఇతర విద్యార్ధినీ, విద్యార్దులు,పలువురు అధికారులు పాల్గొన్నారు. కళాశాల ఆవరణలో ఓటరు నమోదు కోసం ధరఖాస్తులను అందుబాటులో ఉంచారు.   తొలుత సిఆర్ రెడ్డి…

Read More
28 Nov 2023, 8:57 pm
Updated: 29 Nov 2023, 12:09 pm
siranews.in