
పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది
సిరా న్యూస్; * ప్రజా సంక్షేమం కోసమే ఆరు గ్యారెంటీలు * కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తొందర్లోనే అమలు *గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్లు అప్పుల్లో * 50 వేల 275 కోట్ల నష్టంలో విద్యుత్ సంస్థ కొనసాగుతుంది.. * పౌర సరఫరాల శాఖ 56 వేల కోట్లు అప్పుల్లో .. * త్వరలో శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల .. * కొత్త ప్రభుత్వం ప్రయాణం ప్రజాసేవకు అంకితం.. * ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి .. * బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీలు అమలు.. * అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవభృతి.. * వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ కు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.. *…
