ట్రేండింగ్ వార్తలు

పొలిటికల్ స్ట్రాటజీలు… అంత వీజీ కాదు…

సిరా న్యూస్,హైదరాబాద్; మారిన రాజకీయ పరిస్థితులు, సామాజిక మాధ్యమాలతో ఎన్నికల ప్రచార శైలి కొత్తపుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ప్రచారం అంటే పత్రికలు, టీవీల్లో ప్రకటనలు, కరపత్రాల పంపిణీ, ఇంటింటి ప్రచారం… ఇలా ఉండేది. ఇదంతా కూడా అభ్యర్థికి అత్యంత సన్నిహితులో, పార్టీ ఇంఛార్జులో చూసుకునేవారు. క్షేత్రస్థాయిలో శ్రేణుల ద్వారా సమాచారం తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా ప్రచార పద్ధతిని అనుసరించేవాళ్లు. కానీ… ఇప్పుడు పొలిటికల్‌ స్ట్రాటజీ/ కన్సల్టెన్సీ ఏజెన్సీలు వచ్చిన తర్వాత కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. ఫీజు చెల్లిస్తే చాలు… గెలుపు వ్యూహాలు మొత్తం చూసుకుంటారు. గెలుపు కోసం అన్ని విధాల కృషి చేస్తుంటారు. గెలుపోటములు ఓటర్ల తీర్పుపై ఆధారపడి ఉంటాయి. కానీ… ఆ తీర్పును ప్రభావితం చేసేలా కూడా ట్రిక్స్‌ ప్లే చేస్తుంటారు. ఇప్పుడు రాజకీయాల్లో ఇదొక నయా ట్రెండ్‌ నడుస్తోంది.ఒకప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్‌ ఉంటే……

Read More
29 Nov 2023, 1:49 pmsiranews.in