ప్రముఖ వార్తలు

మణిపూర్ లో కాల్పుల విరమణ

సిరా న్యూస్,ఇంపాల్; శాన్య ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొల్పేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలకు కొత్త అధ్యాయం చేరింది. మణిపూర్‌లోని సాయుధ తీవ్రవాద సంస్థ UNLF హింసను విడిచిపెట్టి ప్రధాన జనజీవన స్రవంతిలో చేరడానికి అంగీకరించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు యుఎన్‌ఎల్‌ఎఫ్ శాంతి ఒప్పందంపై సంతకం చేసిందని ఆయన చెప్పారు. ఈమేరకు ట్విట్టర్ x సోషల్ మీడియా వేదికగా కొన్ని చిత్రాలను పంచుకున్నారు. బుధవారం న్యూఢిల్లీలో యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ శాంతి ఒప్పందంపై సంతకం చేసిందని అమిత్ షా పేర్కొన్నారు.ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి ట్వీట్ చేస్తూ, మణిపూర్‌ లోయ ఆధారిత సాయుధ సమూహం UNLF హింసను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరడానికి అంగీకరించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలకు స్వాగతిస్తున్నాను. శాంతి, పురోగమన మార్గ…

Read More
30 Nov 2023, 11:05 amsiranews.in