
మహిళా సాధికారతే మా ధ్యేయం: కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆడే గజేందర్.
(సిరా న్యూస్) బోథ్ మహిళా సాధికారతే మా ధ్యేయం: కాంగ్రెస్ పా పార్టీ ఇన్చార్జ్ ఆడే గజేందర్. బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. తెలంగాణ ప్రధాత, యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా భోథ్ బస్టాండ్ సమీపంలో డీజే చప్పులతో మిఠాయిలు పంచుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని సోనియ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని మొదటగా మహాలక్ష్మి పథకంలోని రాష్ట్ర మహిళలందరి కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాజీవ్ ఆరోగ్యశ్రీలో భాగంగా బీమా పథకాన్ని…
