తెలంగాణ

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం..

సిరా న్యూస్, సోనాలా   మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం. తమ చిన్ననాటి  మిత్రుడు సొనల మండలం కేంద్రంలోని పెర్క రమేష్ వయస్సు 46సం"రాలు ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో 1994 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు అందరూ కలిసి వారి కుటుంబానికి పదివేల రూపాయిల  ఆర్థిక సహాయం అందించారు. సహాయం అందించిన మిత్రబృందం సభ్యులు మెస్రం భూమన్న,మిట్కరి పరమేష్,కేవల్ సింగ్విఠల్,దేవి సింగ్,బద్దం. శీను,కసేరే పోతన్న తదితరులు ఉన్నారు.

Read More
14 Dec 2023, 6:27 pm
Updated: 14 Dec 2023, 6:28 pm
siranews.in