
మేము శత్రువులం కాము…..
సిరా న్యూస్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం లోని దమ్మపేట మండలం లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. నేను బయట అయితే మాట్లాడతాను కాని నన్ను పెంచిన వాళ్ళ ముందు మాట్లాడాలి అంటే కొంచెం కష్టమే. టిడిపి జెండా జన్మనిచ్చింది. పామ్ ఆయిల్ మొక్క నాటింది మొదటిగా ఎన్టీ రామారావే. నన్ను మొదటి సరిగా నాకు అవకాశం ఇచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. రాష్ట్రము విడిపోయినప్పుడే అనుకున్నాం మనకు ఈ పరిస్థితి వస్తుందని. 5 మండలాల ప్రజలు ప్రతి మండలానికి నేను అభివృద్ధి చేసాను. మేము శత్రువులం కాదు ప్రత్యర్థులం మాత్రమే అందుకే గ్రామ స్థాయి కార్యకర్త నుండి అందరు నన్ను పొంగులేటిని కాంగ్రెస్ పార్టీ లోకి రమ్మని ఆహ్వానించారని అన్నారు. 40 సంవత్సరాలుగా మేమిద్దరం…
