తాజా వార్తలు

యానిమల్ రన్ టైమ్ పై విమర్శలు

సిరా న్యూస్,చెన్నై; వయలెన్స్... వయలెంట్ యాక్షన్ సీక్వెన్సులకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అసలు సిసలైన నిర్వచనం ఇస్తారని ప్రేక్షక లోకం బలంగా నమ్ముతోంది. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'యానిమల్' టీజర్, ట్రైలర్ చూపించిన ఇంపాక్ట్ అటువంటిది. రణబీర్ కపూర్ ఖాతాలో హిందీ హిట్స్ ఉన్నాయి. అయితే... ఆయనకు యాక్షన్ ఇమేజ్ లేదు. అటువంటి హీరోని తీసుకుని భారీ యాక్షన్ సీన్స్ చేయడమే కాదు... టీజర్, ట్రైలర్ ద్వారా కన్విన్స్ చేశారు సందీప్ రెడ్డి వంగా. మరి, సినిమాలో యాక్షన్ ఎలా ఉండబోతోంది?'యానిమల్' ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్ అనేలా వచ్చిందని యూనిట్ క్లోజ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఆ ఒక్క ఎపిసోడ్ 18 నిమిషాలు ఉంటుందని టాక్. ఈ సినిమా మొత్తం మీద యాక్షన్ సన్నివేశాల నిడివి 30 నిమిషాల కంటే ఎక్కువ ఉంటుందని…

Read More
29 Nov 2023, 1:40 pmsiranews.in