ఆంధ్రప్రదేశ్

విశ్వాస ఘాతకుడు రెడ్యానాయక్‌

కాంగ్రె్‌సలో పదవులు అనుభవించి, గుండెలపై తన్నాడు.. ఆయన కుటుంబ దందాలకు ఓటుతో సమాధానం చెప్పాలి... మరిపెడ బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సిరా న్యూస్,మహబూబాబాద్‌; సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు కాంగ్రెస్‌ ద్వారానే అనేక పదవులు అనుభవించి, స్వార్థ రాజకీయాల కోసం బీఆర్‌ఎస్‌ దొరల పంచన చేరిన డీఎస్‌ రెడ్యానాయక్‌ కుటుంబ దందాలకు కాంగ్రెస్‌ ఓటుతో సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. డోర్నకల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ జాటోతు రాంచంద్రునాయక్‌ విజయభేరి సభ ను మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ చిన్న ఉ ద్యోగం కోసం సీనియర్‌ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి వద్దకు వెళ్లిన రెడ్యానాయక్‌కు సర్పంచ్‌, సమితి ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే, మంత్రి పదవులతో పాటు ఆ యన కూతురుకు…

Read More
28 Nov 2023, 8:31 pmsiranews.in