తెలంగాణ

విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోండి బద్వేలు మున్సిపల్ కమిషనర్ కెవి కృష్ణారెడ్డికి సిపిఐ వినతి

బద్వేలు,(సిరా న్యూస్) బద్వేల్ లో విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సోమవారం సిపిఐ పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కె.వి కృష్ణారెడ్డికి వినతి పత్రం సమర్పించారు పెరుగుతున్న విష జ్వరాలకు కారణం అవుతున్న దోమల నివారణకు  స్వైర విహారం చేస్తున్న  పందులు ఊరికి దూరంగా తరలించడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సిపిఐ బద్వేల్ నియోజకవర్గ సహాయ కార్యదర్శి చంద్రమోహన్ రాజు మరియు పట్టణ కార్యదర్శి పెద్దుల్ల పల్లి బాలు మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో 130 కోట్ల నిధులతో ఆర్భాటంగా కనీస ఆలోచన లేకుండా వేసిన సీసీ రోడ్ల వలన రోడ్లతోపాటు డ్రైనేజీ ఏర్పాటు చేయకపోవడంతో కొన్ని ప్రాంతాలు వర్షపు నీరు నిలువ చేరడంతో దోమలకు నిలయాలుగా మారి దుర్వాసన వెలువరిస్తూ సీజనల్ వ్యాధులకు మూలాలుగా మారుతున్నాయని, సామాన్య మధ్యతరగతి ప్రజలకు వైద్య పరీక్షలు…

Read More
27 Nov 2023, 6:15 pmsiranews.in