
వీధి కుక్కల వీరంగం – నలుగురిపై దాడి తీవ్ర గాయాలు
వీధి కుక్కలను నియంత్రించడంలో అధికారులు విఫలం - జనసేన నెలకు సగటున 85 మంది కుక్కకాటు భారిన పడుతున్న చర్యలు శూన్యం సిరా న్యూస్,గోనెగండ్ల; మండల కేంద్రంలో కుక్కకాటు భారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న ప్రభుత్వ అధికారుల్లో మాత్రం చలనం లేదని జనసేన పార్టీ నాయకులు గానిగ బాషా తెలిపారు, మండల కేంద్రంలోని శ్రీ చింతలముని నల్లారెడి స్వాముల వారి సత్రంలో నిద్రించే 2 భక్తులపై నిరాశ్రయులైన 2 వృద్దులపై మంగళవారం రోజు తెల్లవారు జామున వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను జనసేననాయకులు టీకాలు వేయించారు, గ్రామాల్లో సామాన్య ప్రజలు ఎదర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాల్సిన స్థానిక నాయకులు ఇళ్లకే పరిమితం కాగా అధికారులకు మాత్రం ప్రజా సమస్యలు ఎలాతెలుస్తాయని వారు ప్రశ్నించారు, గాయలైతే పరామర్శలు చేసి బాధితులు చనిపోతే…
