
శూద్రులు, అతి శూద్రుల కోసం వి ద్యను అందించిన అక్షర జ్యోతి పూలే
సిరా న్యూస్,జడ్చర్ల ; మహాత్మ జ్యోతిబాపూలే 126వ వర్ధంతి పురస్కరించుకొని జడ్చర్ల మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో పులి విగ్రహానికి బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జ్ఞానం లేనందున నైతికత లేకుండా పోయింది, నైతికత లేనందున ఐక్యమత్యం లేనందున అణచి వేయబడ్డారని గ్రహించి అన్నింటికీఅనార్థాలు కేవలo అవిద్యే కారణమని . శూద్రులు, అతి శూద్రుల కోసం పాఠశాల ఏర్పాటు చేసి వి ద్యను అందించిన అక్షర జ్యోతి పూలే గారని ఆయన సేవలను కొనియాడారు. తన ఇంటిలో మంచినీటిబావిని తవ్వించి అందరికీ తాగునీరు అందించారు.పూణే నగరంలో శూద్రులు, అతి శూద్రుల మహా ర్యాలీని నిర్వహించిచైతన్య కార్యక్రమాలు చేపట్టారు. వితంతు వివాహాలను ప్రోత్సహి oచాడు. భారతదేశంలోస్త్రీల అందరికీ సమాన హక్కులు అందుబాటులోకి వచ్చే రోజు కోసం…
