ట్రేండింగ్ వార్తలు

సంతృప్తి చెందేలా రేషన్ పంపిణీ జరగాలి.

రేషన్ అందలేదన్న మాట ఎక్కడా రాకూడదు అరుణ్ కుమార్ సిరా న్యూస్,తిరుపతి; ఆహార భద్రత చట్టాన్ని గౌవరిస్తూ కార్డు దారులకు రేషన్ పంపిణీ సకాలంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత మనపై వుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాలోని తహసిల్దార్లతో , పౌరసరఫరాల శాఖ అధికారులతో జెసి డి కె బాలాజీ తో కలసి సమీక్ష నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రేషన్ సకాలంలో అందించాలని, పారదర్శకత వుండాలని అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా రేషన్ కష్టాలు చూసిన మేరకు 2020 సంవత్సరం నుండి రేషన్ పంపిణీ లబ్దిదారులకు దగ్గరగా అందాలని మొబైల్ డిస్పెన్స్ వాహనాలు ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. రానున్న డిసెంబర్ నుండి పగద్భందీగా రేషన్ సరఫరాకు కోసం వాలింటర్…

Read More
29 Nov 2023, 7:49 pmsiranews.in