తాజా వార్తలు

సైలంట్ మోడ్ లో  మైకులు…

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచార ఘట్టానికి మంగళవారం సాయంత్రం తెరపడింది.  పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు వున్న విషయం తెలిసిందే. తో రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో మంగ ళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. మరో  13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగిసింది

Read More
28 Nov 2023, 8:17 pmsiranews.in