ఆంధ్రప్రదేశ్

హోటల్స్ దగ్గర నో ఆనియన్ బోర్డు…….

తిరుపతి, (సిరా న్యూస్); సామాన్యులకు మొన్నటి వరకు టమాటా కన్నీళ్లు పెట్టించింది ..తాజాగా ఇప్పుడు ఉల్లిగడ్డ వంతు వచ్చింది. ఈ మధ్య భారీగా ఉల్లి ధరలు పెరగడంతో సగటు సామాన్యుడికీ ఉల్లి కొయ్యకుండానే కన్నీళ్లు పెట్టిస్తుంది. ఉల్లిగడ్డ రేటు కేజీ వంద రూపాయిలకు చేరుకోవడంతో హోటల్స్ లో నో ఆనియన్ బోర్డులు దర్శనమిస్తున్నాయిసర్వ సాధారణంగా మనం తినే ప్రతి కూరలో ఉల్లిగడ్డ లేనిదీ అస్సలు కూరే ఉండదు, ప్రతి కూరల్లో ఉల్లికి చాలా ప్రాధాన్యం ఉంటుంది.అలాంటి ఉల్లి ధర ఇప్పుడు మరోసారి కొండెక్కి కూర్చుంది. సామాన్య గృహిణిలకు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది.ప్రస్తుతం కిలో ఉల్లి వంద రూపాయల వైపు పరుగులు పెడుతోంది. రిటైల్‌ మార్కెట్‌, లోకల్ మార్కెట్ లో నాణ్యత కలిగిన తెల్ల ఉల్లి గడ్డ ధర కిలో.రూ.85 నుండి 90 వరకు పలికింది. ఇక ఎర్ర…

Read More
21 Nov 2023, 12:40 pmsiranews.in