
12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ కే
సిరా న్యూస్,మంథని; పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోబోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ , రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశానికి ముందు మంత్రి శ్రీధర్ బాబు స్వ గ్రామమైన మంథని మండలం ధన్వాడలో వివిధ దేవాలయాల మూడో వార్షికోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. మిత్రుడు శ్రీధర్ బాబు ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం ధన్వాడలో పర్యటనతో ఈరోజు ధన్యమైందని డిప్యూటీ సీఎం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్…
