తాజా వార్తలు

అన్ క్లెయిమ్డ్ మనీ 15 వేల కోట్లు

సిరా న్యూస్,ముంబై; దేశంలోని ప్రతి వ్యక్తిని ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడంతో పాటు, ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడానికి భారత ప్రభుత్వం జన్ ధన్ యోజన ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంక్‌ ఖాతాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్ విజయవంతంలో కీలక పాత్ర పోషించాయి.ప్రస్తుతం, భారతదేశంలో 51 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు ఉన్నట్లు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... వీటిలో దాదాపు 20 శాతం అకౌంట్లు/10 కోట్లకు పైగా ఖాతాలు మూతబడ్డాయి. ఇవి మూతబడింది డబ్బు లేక మాత్రం కాదు. ఈ 10 కోట్ల ఖాతాల్లో రూ.12,779 కోట్లు పడి ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఎవరూ క్లెయిమ్ చేయడం లేదు అంటే, ఆ డబ్బు మాదేనని ఎవరూ ముందుకు రావడం లేదు.దేశంలో…

Read More
21 Dec 2023, 1:52 pmsiranews.in