
23rd-birthday celebrations of veerareddy in badvel బద్వేల్ లో వీరారెడ్డి 23వ ఘనంగా వర్ధంతి వేడుకలు
నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సిరా న్యూస్,బద్వేలు; బద్వేలు రాజకీయాలను కొన్ని దశాబ్దాల పాటు శాసించిన మంత్రి దివంగత వీరారెడ్డి నడిచిన రాజకీయ చరిత్ర అని తెలుగుదేశం నాయకులు అన్నారు. వీరారెడ్డి 23వ వర్ధంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. అలాగే ఆయన శత జయంతి వేడుకలు కూడా ఇదే సందర్భంగా నిర్వహించారు. వీరారెడ్డి ఘాట్లో పలువురు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆయన వ్యక్తిగత అభిమానులు సమాధికి పూలమాలలు వేసి నమస్కరించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో నెల్లూరు జిల్లా వెంకటగిరి ఉదయగిరి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు…
