తాజా వార్తలు

25 ప్లస్ 2… ఇది లెక్క…

సిరా న్యూస్,హైదరాబాద్; ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎన్నికల దిశగా స్పీడ్ అందుకున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల మార్పు ఇతరుల బుజ్జగింపులపై దృష్టి పెట్టింది. ఇప్పుడు టీడీపీ, జనసేన కూడా తమ అభ్యర్థుల అంశంపై ఫోకస్ పెట్టారు.తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమై కీలకాంశాలు చర్చించారు. ఈ భేటీలో టికెట్ల అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పొత్తుపై ప్రకటన చేసిన టీడీపీ, జనసేన అప్పటి నుంచి పార్టీ సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రెండు పార్టీల కీలక నేతలు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసేలా ప్లాన్ చేశారు. ఇరు వర్గాల మధ్య ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. టికెట్ల అంశంపై ఇప్పటి వరకు చర్చించింది లేదు. దీనిపై మీడియా సమావేశాల్లో ప్రశ్నలు ఎదురవుతున్నా…

Read More
19 Dec 2023, 3:12 pmsiranews.in