తాజా వార్తలు

22మంది నకిలీ రైతులను సృష్టించి రూ.6 కోట్లు

 సిరా న్యూస్,ఏలూరు; మదనపల్లె ఫైల్స్ దహనం ఘటనపై విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. ఇంతలోనే ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులోని ఫైళ్లు దగ్దమయ్యాయి. పోలవరం ఎడమ కాల్వ కింద చేసిన భూసేకరణలో భారీ స్కామ్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. అందులో అప్పటి స్పెషల్ కలెక్టర్ వాటానే 19 కోట్లని లెక్కతేలింది. దానిపై ఎంక్వయిరీ జరుగుతుండగానే సంబంధిత ఫైల్స్ తగలబడటం కలకలం రేపుతోంది. అవి జిరాక్స్‌ కాపీలే.. వేస్ట్‌ తగులబెట్టామని అధికారులు అంటున్నారు. అయితే ఆ ఫైల్స్‌పై సంతకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటపడకుండా ప్రభుత్వ సిబ్బందే వారికి సహకిరస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ దగ్ధం ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్ తగలబడిన ఘటనపై విచారణ జరుగుతుండగానే .. ధవళేశ్వరంలోని…

Read More
20 Aug 2024, 11:16 am
Updated: 20 Aug 2024, 11:17 am
siranews.in