ఆంధ్రప్రదేశ్

ఈ సారి 60 కొత్త ముఖాలు

సిరా న్యూస్,విజయవాడ; ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపిక‌పై సీఎం జ‌గ‌న్ క‌స‌ర‌త్తు వేగ‌వంతం చేసారు.సుమారు 60 స్థానాలకు కొత్త ముఖాలు రానున్నాయి. ఇప్పటికే ప‌లు స్థానాల‌కు ఇంచార్జిలు మార్పు చేసిన వైసీపీ అధినేత‌.. మ‌రిన్ని స్థానాల‌కు ఇంచార్జిలు ప్రక‌టించే దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. పార్టీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లతో సమావేశంలో సీట్ల ప్రకటనపై కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత వ‌చ్చే ఎన్నిక‌ల కోసం అభ్యర్ధుల ఎంపిక పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు సీఎం జ‌గ‌న్. ఇప్పటికే 11 స్థానాల‌కు ఇంచార్జిల మార్పుతో మొద‌టి జాబితా ప్రక‌టించిన వైసీపీ అధిష్టానం. మ‌లివిడ‌త జాబితా కోసం క‌స‌రత్తు చేస్తోంది.మొద‌టి లిస్ట్ త‌ర్వాత ఉమ్మడి తూర్పుగోదావ‌రి జిల్లాతో పాటు రాయ‌ల‌సీమ‌కు చెంద‌ని ప‌లువురు ఎమ్మెల్యేల‌తో వ‌న్ టూ వ‌న్ స‌మావేశ‌మ‌య్యారు సీఎం…

Read More
29 Dec 2023, 12:48 pmsiranews.in