
90 crores for five crores…….ఐదు కోట్లకు 90 కోట్లు…
సిరా న్యూస్,చెన్నై; చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో దుమ్మురేపుతున్నాయి. ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా సినిమాలు రిలీజ్ అయ్యి సంచలన విజయాలు అందుకుంటున్నాయి. ఊహించని విధంగా కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఇలా వచ్చి భారీ విజయాలను అందుకుంటున్నాయి. వాటిలో బైపన్ భారీ దేవ మూవీ ఒకటి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా బడ్జెట్ చాలా తక్కువ కానీ సాధించిన కలెక్షన్స్ మాత్రం సాలిడ్. ఓటీటీలోకి చాలా సినిమాలు వస్తుంటాయి. కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. తాజాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అయ్యింది.మరాఠీ భాషలో తెరకెక్కిన బైపన్ భారీ దేవ మూవీ ఘన విజయం అందుకుంది.…
