సిరా న్యూస్,హైదరాబాద్;
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు. అరికపూడి గాంధీ ఇంటికి వచ్చి టిఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి వాఖ్య చేసిన సంగతి తెలిసిందే. నువ్వు 11 గంటలకు వస్తా అన్నావు రాకుంటే నీ ఇంటికి వస్తానని గాంధీ అన్నారు. నా ఇంటి వద్ద పోలీసు బందోబస్తు అవసరం లేదు. నీ దమ్ము ఏంటో మా దమ్ము ఏంటో తేల్చుకుందామని అన్నారు.