తాజా వార్తలు

నిరాశపర్చిన గుంటూరు కారం

త్రివిక్రమ్ , మహేష్ బాబు కాంబోలో గుంటూరు కారం డివైడడ టాక్ సొంతం చేసుకున్న గుంటూరు కారం కథ, కథనాలు పేలవంగా ఉన్నాయంటున్న ప్రేక్షకులు టిక్కెట్ రేట్లతో గట్టేక్కే అవకాశం సిరా న్యూస్; మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ గుంటూరు కారం . మొదటి షో నుండి ఈ చిత్రం పై డివైడడ్ టాక్ వినపడుతుంది . మహేష్ అభిమానులకు నచ్చినప్పటికీ , సామాన్య ప్రేక్షకులు మాత్రం గుంటూరు కారం పై పెదవి విరుస్తున్నారు . వీరి కాంబోలో ఇలాంటి అతి సాధరణ చిత్రమా అంటూ నిరాశపడుతున్నారు . మేకింగ్ పరంగా బాగున్నా , కథ కథనాలు పేలవంగా ఉన్నాయని , ఎమోషన్స్ ని అందించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడని టాక్…

Read More
12 Jan 2024, 4:17 pmsiranews.in