తాజా వార్తలు

కలకలం రేపుతున్న హనీ ట్రాప్…..

 సిరా న్యూస్,లక్నో; ఓ మహిళ డబ్బు త్వరగా సంపాదించాలని తప్పుడ మార్గాన్ని ఎంచుకుంది. పురుషులతో సన్నిహితంగా ఉండడం.. ఆ తరువాత వారిని బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి భారీగా సొమ్ము వసూలు చేసేది. దీని కోసం ఆమెకు ఒక ప్రత్యేక గ్యాంగ్ ని మెయిన్ టెయిన్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె తన బంధువల ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులున్నాయని తెలిసి.. ఆ ఇంట్లో తన గ్యాంగ్ తో దొంగతనం చేయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ లో జరిగింది.బరేలీ సమీపంలోని నకటియా గ్రామంలో ఇటీవల ఒక రోజు రాత్రి షానవాజ్ బానో అనే మహిళ ఇంట్లో నలుగురు ముసుగు దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్నవారిని చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి రూ.15 లక్షలు నగదు, బంగారు నగలు దోచుకొని వెళ్లారు. అయితే…

Read More
8 Aug 2024, 11:12 amsiranews.in