తాజా వార్తలు

హార్డ్ వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం

 సిరా న్యూస్,వికారాబాద్; జిల్లా కేంద్రంలోని రామయ్య కూడా రోడ్డులో నాగలక్ష్మి హార్డ్వేర్ షాప్ లో అర్థరాత్రి మూడు గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో షాపు పై భాగంలో నివసిస్తున్న కుటుంబం భయభ్రాంతులకు గురై వెంటనే పైరు సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. బిల్డింగ్ పైన ఉన్న వృద్ధులను పిల్లలను పైరు సిబ్బంది కాపాడారు వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. ============

Read More
17 May 2024, 3:58 pmsiranews.in