తాజా వార్తలు

నిస్సహాయ స్థితిలో గులాబీ బాస్

 సిరా న్యూస్,వరంగల్; ఒకప్పుడు పార్టీలో ఆయన చెప్పిందే శాసనం..యావత్ బీఆర్ఎస్ పార్టీకి ఆయనో శిఖరం. ఆయనే గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ ను పార్టీ నుంచి గెంటేశారు. కుంభకోణం ఆరోపణలపై అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్యను బర్త్ రఫ్ చేశారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఈటల రాజేందర్ ని కూడా దూరం పెట్టారు కేసీఆర్. అలాగే పార్టీ నిబంధనలు అతిక్రమిస్తున్నారని బాబూమోహన్ ను బయటకు వెళ్లేలా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ క్రమశిక్షణ పేరుతో చాలా మంది నేతలనే దూరం చేసుకున్నారు. వాళ్లందరిక చుక్కలు చూపించిన కేసీఆర్ ప్రస్తుతం పార్టీ వర్గాలపై పట్టు కోల్పుతున్నట్లు కనిపిస్తోంది. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని భావించి…

Read More
17 May 2024, 1:58 pmsiranews.in