
వేయి గోవులు ఇస్తా.. లక్ష గోవులు సమకూరుస్తా
సిరా న్యూస్; సొంత డెయిరీ ఏర్పాటు చేయండి టీటీడీకి రామచంద్ర యాదవ్ సూచన "తిరుమల పరిరక్షణ పాదయాత్ర" ముగింపులో సంచలన ప్రకటన రోజుకి 30 టన్నుల నెయ్యి తయారీకి కీలక సూచనలు * 10 వేల మందికి ఉపాధి కల్పించే ప్రణాళిక సూచన.. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంచలన ప్రకటన చేశారు.. తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేసి, సొంతంగా నెయ్యి తయారీకి తన వంతుగా భూరి సాయం ప్రకటించడంతో పాటూ ఓ పెద్ద బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.. వందలాది మంది భక్తులతో కలిసి ఆయన చేపట్టిన "తిరుమల పరిరక్షణ పాదయాత్ర" మంగళవారం ఉదయం స్వామి దర్శనంతో ముగిసింది.. ఈ సందర్భంగా తిరుమలలో విలేఖరుల నిర్వహించి కీలక ప్రకటన చేశారు.. లడ్డూ ప్రసాదం తయారీలో కీలకమైన, స్వామివారికి పూజల్లో వినియోగించే నెయ్యి…
