Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 20 July 2024, 5:42 pmEditor : Sira News

ముచ్చుమర్రి మైనర్ బాలిక అదృశ్యంలో కీలక మలుపు

సిరా న్యూస్,ముచ్చుమర్రి;
ముచ్చుమర్రి లో మైనర్ బాలిక ఆదృశ్యం ఘటన మరో మలుపు తిరిగింది.పోలీసుల అదుపులో వున్న నందికొట్కూరు చెందిన ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విచారణ కోసం నిందితుడి మేనమామను పోలీసులు పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చారు. ఎమయిందో ….ఆ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. మిడుతూరు పోలీస్ స్టేషన్లో ఘటన జరిగింది.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.