తాజా వార్తలు

మరో 3 నెలలు ఆధార్ అప్ డేట్ ఫ్రీ….

సిరా న్యూస్,ముంబై; ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ప్రస్తుతం, చివరి తేదీగా ఉన్న మార్చి 14ను జూన్ 14 వరకు పెంచింది. దీంతో, ఆధార్‌ కార్డ్‌హోల్డర్లకు మరో 3 నెలల సమయం అందుబాటులోకి వచ్చింది. ఈ గడువులోగా ఆధార్ కార్డ్‌ను పూర్తి ఉచితంగా అప్‌డేట్ ‍‌ చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డ్‌ ఉచిత అప్‌డేషన్‌ లాస్ట్‌ డేట్‌ను పెంచిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఉడాయ్‌ వెల్లడించింది. ఈ ఉచిత సేవ కేవలం మైఆధార్‌ పోర్టల్‌లో (myAadhaar Portal) మాత్రమే అందుబాటులో ఉంటుంది. తుది గడువు పెంపు వల్ల కోట్లాది మంది ఆధార్‌ కార్డ్‌హోల్డర్లు లబ్ధి పొందుతారు. ఆధార్ అనేది 12 అంకెల యూనిక్ ఐడీ నంబర్. దీనిలో కార్డ్‌ హోల్డర్‌ పేరు, జెండర్‌, పుట్టిన తేదీ,…

Read More
14 Mar 2024, 12:35 pmsiranews.in