
Addi Bhoja Reddy: రుణమాఫీ గొప్ప నిర్ణయం : డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి
సిరా న్యూస్, ఆదిలాబాద్ రుణమాఫీ గొప్ప నిర్ణయం : డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి * బీఆర్ఎస్ తాను తీసిన గోతిలో తానే పడింది * కేంద్రంలోని బీజేపీ కూడా చేసిందేమీ లేదు * జిల్లా అభివృద్ధికి ఎంపీ నిధులు తేవాలి తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్యారెంటీ హామీలు నెరవేర్చి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందిందని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవాభవన్ లో మీడియా తో మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయని విధంగా ఏక కాలంలో రెండు లక్షల రుణ మాఫీ చేస్తున్న మొదటి ప్రభుత్వం తమ కాంగ్రెస్ సర్కార్ అన్నారు. అటు రైతు భరోసా కూడా ఎన్నిఎకరాలకు…
