తాజా వార్తలు

Addi Bhoja Reddy: మ‌ర‌పురాని మ‌హానేత వైఎస్ఆర్ : డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ మ‌ర‌పురాని మ‌హానేత వైఎస్ఆర్ : డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి * కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో జ‌యంతి వేడుక‌లు * చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళులు మ‌ర‌పురాని మ‌హానేత వైఎస్ఆర్ అని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి అన్నారు. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో త‌న దైన ముద్ర వేసిన డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 75వ‌ జ‌యంతి వేడుక‌ల‌ను కాంగ్రెస్ శ్రేణులు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ప‌ట్ట‌ణంలోని కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యం ప్ర‌జాసేవాభ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో వైఎస్ఆర్ చిత్ర ప‌టానికి పూల‌మాలలు వేసి ఘ‌న నివాళ్లు అర్పించారు.ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ మ‌ర‌పు రాని మ‌హానేత అని పేద బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం అహ‌ర్నిష‌లు కృషి…

Read More
8 Jul 2024, 1:28 pmsiranews.in