తాజా వార్తలు

Addi Bhoja Reddy: పేద‌ల పెన్నిధి చిలుకూరి రామ‌చంద్రారెడ్డి : డీసీసీబీ ఛైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ పేద‌ల పెన్నిధి చిలుకూరి రామ‌చంద్రారెడ్డి : డీసీసీబీ ఛైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి * ఘ‌నంగా సీఆర్ఆర్ ప్ర‌థ‌మ వ‌ర్దంతి * కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో కాంగ్రెస్ శ్రేణుల ఘ‌న నివాళి మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా జిల్లాకు ఎన‌లేని సేవ‌లందించిన మ‌హ‌నీయుడు స్వ‌ర్గీయ చిలుకూరి రామ‌చంద్రారెడ్డి పేద‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయార‌ని కాంగ్రెస్ నాయ‌కులు, డీసీసీబీ ఛైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి అన్నారు. శ‌నివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో సీఆర్ఆర్ ప్ర‌థ‌మ వ‌ర్దంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈసంద‌ర్బంగా డీసీసీబీ ఛైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ నిరుపేద‌ల‌కు రిమ్స్ ఆసుప‌త్రి నిర్మాణం ఆయ‌న హ‌యాంలోనే జ‌రిగింద‌న్నారు.జిల్లాలో మ‌త్త‌డి వాగు లాంటి అనేక ప్రాజెక్టులు ,రోడ్లు,నిరుపేద‌ల‌కు ఇండ్లు క‌ట్టించిన పేద‌ద‌ల పెన్నిధి…

Read More
20 Jul 2024, 2:23 pmsiranews.in