తాజా వార్తలు

Addi Bhoja Reddy:టైంపాస్ టూర్ మోడీ ప‌ర్య‌ట‌న

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ టైంపాస్ టూర్ మోడీ ప‌ర్య‌ట‌న * ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన మోడీ * రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీకి త‌గిన‌ బుద్ధి చెప్పాలి * డీసీసీబి ఛైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి దేశ ప్ర‌ధాని మోదీ ఆదిలాబాద్ ప‌ర్య‌ట‌న ఒక టైంపాస్ టూర్ గా కాంగ్రెస్ నాయ‌కులు డీసీసీబి ఛైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి అభివ‌ర్ణించారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని కంది శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌జాసేవా భ‌వ‌న్‌లో ఆయ‌న కాంగ్రెస్ నాయ‌కుల‌తో క‌లిసి మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడారు. గిరిజ‌న యూనివ‌ర్సిటీ , టెక్స్ టైల్ పార్క్ , విమానాశ్ర‌యం, సీసీఐ, ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ లాంటి దీర్ఘ‌కాలిక డిమాండ్ల‌పై మోదీ ఒక హామీ అయినా ఇవ్వ‌కుండా కేవ‌లం రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేసి వెళ్లిపోయార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కేవ‌లం ఎన్నిక‌ల కోస‌మే వ‌చ్చార‌ని, ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి…

Read More
5 Mar 2024, 4:38 pmsiranews.in