
Addi Bhoja Reddy: లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయం తధ్యం : అడ్డి భోజారెడ్డి
సిరాన్యూస్, ఆదిలాబాద్ లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయం తధ్యం : అడ్డి భోజారెడ్డి * కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పాటిష్టం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్ నియోజక వర్గంలో పార్టీ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా తయారైందని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు.దీంతో ఈ నియోజక వర్గం నుండి తమ పార్టీ లోక్ సభ అభ్యర్ధికి ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు పడే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ హామీలే , పార్లమెంట్ అభ్యర్ధుల విజయాలకు బాటలుగా మారుతాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందన్న బీఆర్ఎస్ నాయకుల మాటలకు ఆయన…
