Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 26 April 2024, 6:40 pmEditor : SIRA NEWS
Ade Gajender: కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌట (బి) గ్రామస్తులు

సిరాన్యూస్,బోథ్
కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌట (బి) గ్రామస్తులు
పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆడే గజేందర్
ఆదిలాబాద్ జిల్లా మండలంలోని కౌట(బి) ఎస్సీ, బీసీ, సంఘాల ముఖ్య నాయకుల దాదాపు 50 మంది శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలను కప్పి ఆయన స్వాగతించారు. రానున్న రోజుల్లో పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని గజేందర్ హామీ ఇచ్చారని అర్లీగంగాధర్ గాజుల సురేందర్లు తెలిపారు
