ప్రముఖ వార్తలు

Ade Noor Singh:తీన్మార్ మల్లన్నను స‌న్మానించిన పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్

సిరాన్యూస్,ఆదిలాబాద్‌ తీన్మార్ మల్లన్నను స‌న్మానించిన పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్ ఎమ్మెల్సీగా గెలుపొందిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు అభినంద‌న స‌భ పీఆర్‌టీయూ సంఘం ఆధ్వ‌ర్యంలో నల్గొండ జిల్లా ఏర్పాటు చేశారు.ఈసంద‌ర్భంగా పీఆర్‌టీయూ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్నను ఘ‌నంగా స‌న్మానించారు.అనంత‌రం అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ పెయింటింగ్స్, బొక్కే, శాలువాతో అభినందించారు. హ‌ర్షన్న చేతుల మీదుగా నిర్మల్ లో తయారు చేయించిన రాజముద్రను బహుకరించారు. ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక సమస్యలను, సాధించిన వాటిని కూడా ఒకసారి మననం చేసుకోవడం జరిగింది. 2002 ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. సిపిఎస్ (కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం )విధానాన్ని రద్దుచేసి ఓపిఎస్ (పాత పెన్షన్ విధానం)జరిగేలా ప్రయత్నిస్తామని చెప్పారు. పండితుల, పీడీల ప్రమోషన్ల విషయాలు, ఎస్జీటీల కోసం 10…

Read More
17 Jun 2024, 7:39 pmsiranews.in