తాజా వార్తలు

ADILABAD AIRFORCE: మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఆదిలాబాద్ ఎయిర్ స్ట్రిప్ పై నీలినీడలు…

సిరా న్యూస్, అదిలాబాద్:  మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఆదిలాబాద్ ఎయిర్ స్ట్రిప్ పై నీలినీడలు.. ఆదిలాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆదిలాబాద్ పట్టణంలో నిర్మాంచాల్సిన ఎయిర్ స్ట్రిప్ పై నీలి నీడలు కమ్ముకున్నట్లు కాంగ్రెస్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజాసేవ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2013-14 లో అప్పటి కలెక్టర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 369 ఎకరాలు భూసేకరణ కూడా చేపట్టి, మరో 1500 ఎకరాల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగిందని అన్నారు. ఇలా బాద్ లో ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు అయితే ఆదిలాబాద్ ప్రత్యేక స్థానం లభిస్తుందని, అన్ని…

Read More
11 Dec 2023, 3:42 pm
Updated: 11 Dec 2023, 3:48 pm
siranews.in