జిల్లా వార్తలు

Adivasi Aikya Vedhika: ఆదివాసీ ఐక్య వేదిక మండల కార్యవర్గం ఎన్నిక

సిరా న్యూస్, పెంబి: ఆదివాసీ ఐక్య వేదిక మండల కార్యవర్గం ఎన్నిక + అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా టేకం భీంరావ్, సహాదేవ్‌ + పాల్గొన్న 52 ఆదివాసీ గ్రామ పటేల్లు నిర్మల్‌ జిల్లా పెంబి మండలం ఆదివాసీ ఐక్య వేదిక నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. మండలంలోని 52 ఆదివాసీ గ్రామాల పటేల్‌ల్లు హాజరై, ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించారు. ఆదివాసీ ఐక్య వేదిక మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా టేకం భీంరావ్, సహాదేవ్‌లతో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాద్యాక్షులుగా మడావి సుంగు, కోశాధికారిగా సునీల్, సలహాదారులుగా ఆత్రం భీంరావ్, అంకుష్‌ రావ్, ఆనంద్‌రావ్‌లను ఎన్నుకున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. కాగా ఆదివాసీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఎన్నికల్లో నాయకులు వసంత్‌ రావ్, రమేష్, దేవ్‌రావ్, గంగాధర్, వెడ్మా…

Read More
24 Dec 2023, 8:02 pmsiranews.in