ట్రేండింగ్ వార్తలు

కేదార్ నాధ్ కు అఘోరీ…

 సిరా న్యూస్,అదిలాబాద్; కొన్ని రోజులుగా రాష్ట్రంలో హల్ చల్ చేస్తున్న మహిళా ఆఘోరీ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయింది. స్వస్థలంలోనే ఆత్మార్పణ చేసుకుంటానంటూ కొన్ని రోజులుగా హడావిడి చేస్తున్న మహిళా అఘోరీ.. వివిధ కారణాలతో ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఇత ఈ రాష్ట్రంలో ఉండనంటూ కేథార్ నాథ్ వెళ్లిపోయింది. బెల్లంపల్లి మీదుగా కేథార్ నాథ్ వెళ్లిపోగా.. ఆమె వాహనాన్ని సరిహద్దుల వరకు అనుసరించిన పోలీసులు.. అఘోరీ వెళ్లిపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండానే ఒక్కసారిగా కొండగట్టులో ప్రత్యక్ష్యం అయ్యింది. అప్పటి వరకు అఘోరాలు మాత్రమే తెలిసిన జనానికి.. తాను మహిళా అఘోరీని అంటూ హడావిడి చేసింది. అంజన్నకు ప్రత్యేక పూజలు చేసిన ఆమె.. అక్కడి నుంచి సికింద్రాబాద్ లో కలకలం సృష్టించిన ముత్యాలమ్మ ఆలయం వద్ద ప్రత్యక్షమైంది. అక్కడ ప్రత్యేక పూజలు చేసి.. రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో…

Read More
4 Nov 2024, 4:41 pmsiranews.in