Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 12 November 2024, 3:47 pmEditor : SIRA NEWS

Agricultural Officer Gopidi Sai Teja: బేల వ్యవసాయ అధికారిగా గోపిడి సాయి తేజ

సిరాన్యూస్,బేల‌
బేల వ్యవసాయ అధికారిగా గోపిడి సాయి తేజ

ఆదిలాబాద్ జిల్లా బేల మండల నూతన వ్యవసాయ అధికారిగా గోపిడి సాయి తేజ మంగ‌ళ‌వారం బాధ్యతలు స్వీకరించారు. ఈసంద‌ర్బంగా గోపిడి సాయి తేజకు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు స్వాగతం పలికి సన్మానించారు.కార్యక్రమంలో ఏఈఓ లు రాజు ,వినయ్ ,సాయికిరణ్, రమణ, ఉమర్, కృష్ణవేణి, సరిత, జాహేద్, రైతులు, మండల డీలర్లు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.